Home » Raghurama krishnam raju
అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) కస్టోడియల్ టార్చర్ (Custodial Torture)పై ఏపీ ప్రభుత్వానికి (AP Govt.) షాక్ (Shok) తగిలింది.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు రాష్ట్రంలోనే కాదని.. ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును నిన్న రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూ చేసిందని, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు న్యాయం జరిగేలా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఏపీ ప్రతిపక్ష నేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి, ఎన్నో సంస్కరణలకు మార్గదర్శి అయిన చంద్రబాబు నాయుడుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎస్ జోవహర్ రెడ్డి అవసరమైతే ముఖ్యమంత్రిని ఢిల్లీ రావాల్సి ఉంటుందని అన్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.
ఢిల్లీ: ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) బెయిల్ పిటిషన్ (Bail Petition)పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) స్పందించారు.
ఢిల్లీ: ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎం చేయాలో మర్డర్ చేసిన వారు చెప్తారా?.. అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnamraju) ప్రశ్నించారు.
ఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.
వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghu Rama Krishnam Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు.