Home » Raghurama krishnam raju
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి హైకోర్టు అప్పగించడం మంచి పరిణామం అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడా కూడా జగన్ మోహన్ రెడ్డిని ఒక మాట అనలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.
పదిహేను మంది మంత్రులు ఒంటరిని చేసి ఒక్క ఎమ్మెల్యేపై మాట్లాడుతున్నారు. 175 స్థానాలూ గెలుస్తామన్న విశ్వాసం ఉంటే ఇంత అవసరమా? ఒక రోజు బెదిరింపు ఫోన్లు...
వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు (MP raghurama krishnam raju) కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాదయాత్రలో డీజే పాటలు వేసుకొని వెళ్లారని ఎంపీ రఘురామరాజు (MP Raghu Rama Krishnam Raju) గుర్తుచేశారు.
ఏపీలో షిర్డీసాయి కంపెనీకి 5వేల ఎకరాలు ఇస్తామంటున్నారని ఎంపీ రఘురామ (MP Raghurama Krishnam Raju) అన్నారు.
ఢిల్లీ : కాపు, బలిజ, ఒంటరి, తెలగా రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు లేఖ రాశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
యధా సీఎం - తథా పోలీస్ అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు.
తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఫిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారించింది.
తనపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ వైసీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామరాజు (Raghu Rama Krishna Raju) ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్ వేశారు.