Home » Raghurama krishnam raju
రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సుప్రంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. జగన్‌తో పాటు సీబీఐకి కూడా ఉన్నతన్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. జగన్ కేసులకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై ఈరోజు (శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌కు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు.
న్యూఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిటిషన్ విచారణకు వచ్చిందని, అయితే కేసు విచారణ వాయిదా పడిందని.. ఇది జగన్ వ్యక్తిగత కక్ష మాత్రమేనని.. కేసులో ఏమి లేదని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని ప్రజలు అనుకుంటున్నారని, దసరాకు విశాఖపట్నం వెళ్తామని అన్నారు... అది ఇప్పుడు డిసెంబర్ అయ్యిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ నోటికి వచ్చినట్టు మాట్లాడారని, పవన్‌కు ఇల్లు లేదని అన్నారని.. ఆయన మొన్ననే ఇల్లు నిర్మించారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్బంగా గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. సమావేశంలో పురందేశ్వరి, కిషన్ రెడ్డి సైతం ఉన్నారన్నారు.
కృష్ణ నదీజలాల సమస్యను తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ పరిష్కరించాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు.
ఓ వైసీపీ ఎంపీ తన టికెట్ కోసం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి 12 కోట్లు ఇచ్చారని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) ఆరోపించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు(skill development case)లో ఏమీ లేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు.