Share News

Raghurama Krishnamraju: ఒకప్పుడు తూఫాన్.. ఇప్పుడు జగన్ వస్తే వైజాగ్ ప్రజలు భయపడుతున్నారు

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:53 PM

వైజాగ్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వారం రోజుల్లో మూడు పర్యటనలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఒకప్పుడు తుఫాన్ వస్తే వైజాగ్ ప్రజలు భయపడే వారని.. ఇప్పుడు జగన్ వస్తే భయపడుతున్నారన్నారు.

Raghurama Krishnamraju: ఒకప్పుడు తూఫాన్.. ఇప్పుడు జగన్ వస్తే వైజాగ్ ప్రజలు భయపడుతున్నారు

ఢిల్లీ: వైజాగ్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వారం రోజుల్లో మూడు పర్యటనలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఒకప్పుడు తుఫాన్ వస్తే వైజాగ్ ప్రజలు భయపడే వారని.. ఇప్పుడు జగన్ వస్తే భయపడుతున్నారన్నారు. ఇకనైనా చెట్లు నరికేయడం మానేయాలని సూచించారు. పొత్తులు ఈ నెల 24లోగా కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. రఘురామ కృష్ణరాజుకు టికెట్ రాదని సాక్షిలో రాసుకుంటున్నారని.. తాను కూటమి తరుఫున పోటీ చేస్తు్న్నానని రఘురామ తెలిపారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Feb 17 , 2024 | 01:53 PM

News Hub