Home » Raghurama krishnam raju
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనలో జరుగుతున్న ఘోరాలను వివరించానని, చంద్రబాబును కక్ష పూరితంగా ఏ విధంగా జైల్లో పెట్టారో చెప్పడం జరిగిందన్నారు.
కేంద్ర రక్షణ మంత్రితో నేడు ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం వంటి అంశాలు సైతం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
న్యూఢిల్లీ: టీడీపీ, జనసేన కలయిక ప్రభంజనం సృష్టిస్తుందని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే ముందుకు వెళ్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పూర్తిగా అధ్యయన చేసిన తర్వాతనే గుజరాత్లో స్కిల్ డెవలప్మెంట్(Skill development) ను ఏర్పాటు చేశారని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) పేర్కొన్నారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు,. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)అరెస్ట్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghurama Krishna Raju) పొలిటికల్ కెరీర్‌పై (Political Career) గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో (Social Media) వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు...
సీఎం జగన్ జీపీఎస్‌ను తీసుకొచ్చారని, గ్యారంటీ లేని పెన్షన్ స్కీమ్.. అన్ని రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయిని అంటున్నారు... వారికి సిగ్గు ఉండాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: గన్నవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు పెద్ద స్పందన వచ్చిందని, వేలమంది ప్రజలు అర్ధరాత్రి దాటిన రోడ్లపైనే ఉన్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
వైఎస్ షర్మిల(YS Sharmila) తన పార్టీని కాంగ్రెస్(Congress)లో విలీనం చేస్తే వైసీపీ(YCP)కి ఏపీ(AP)లో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(YCP rebel MP Raghurama Krishnaraju) అన్నారు.
‘‘వాల్తేరు వీరయ్య’’ సినిమా 200 రోజుల వేడుకల్లో భాగంగా ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఎంపీ రఘురామకృష్ణ రాజు సమర్ధించారు.