Home » Rahul Dravid
Samit Dravid: రాహుల్ ద్రావిడ్. క్రికెట్ గురించి తెలిసిన వారికి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఆటగాడిగా టీమిండియాకు చాలా విజయాలు అందించాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు.
గాయం కారణంగా కొన్ని రోజులుగా టీమిండియాకు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యా గురించి బీసీసీఐ సెక్రటరీ జైషా కీలక అప్డేట్ ఇచ్చాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన హార్దిక్ పాండ్యా నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడని చెప్పాడు.
Team India: టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. అయితే ఈ పొడిగింపు ఎప్పటి వరకు అన్న విషయం బీసీసీఐ ప్రస్తావించలేదు. కోచ్‌గా కొనసాగేందుకు ద్రవిడ్ అంగీకారం తెలపడంతో అతడితో పాటు సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది.
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ మరికొంత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ప్రారంభం కాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో హెడ్ కోచ్‌గా ఉండాలని ఇప్పటికే రాహుల్ ద్రావిడ్‌ను బీసీసీఐ కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే ద్రావిడ్ కాంట్రాక్ట్‌ను మరో రెండేళ్లు పెంచే అవకాశాలున్నాయని పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ పేర్కొంటున్నాయి.
Team India Head coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోనున్నాడా? అంటే అవుననే సమాధానాలే అంతటా వినిపిస్తున్నాయి. కోచ్‌గా కొనసాగడానికి ద్రావిడ్ ఆసక్తి కనబర్చడం లేదని ఎన్సీఏ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ద్రావిడ్ స్థానంలో నూతన హెడ్ కోచ్‌గా తెలుగు వ్యక్తి, ద్రావిడ్ సహచర క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రానున్నాడని సమాచారం
2011 తర్వాత టీమిండియా వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లోకి వెళ్లడం, లీగ్ దశలో అఖండ విజయాలు నమోదు చేయడం చూసి.. ఈసారి భారత జట్టు తప్పకుండా వరల్డ్ కప్ గెలుస్తుందని క్రీడాభిమానులు బలంగా నమ్మారు. తీరా చూస్తే.. ఆ నమ్మకాల్ని భారత జట్టు వమ్ము చేసింది.
Rachin Ravindra: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌లో ఏకంగా 70 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నాడు. నిజానికి ఒక సంవత్సరం ముందు వరకు రచిన్ రవీంద్ర కివీస్ జట్టులోనే లేడు.
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్-హార్దిక్ పాండ్యా 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. అది కూడా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్-యువరాజ్ సింగ్‌లది కావడం గమనార్హం.
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్(Hardik Pandya) పాండ్యా ఇటీవల వరుసగా విమర్శలకు గురవుతున్నాడు. వన్డే సిరీస్ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(west indies cricket board) సరైన వసతులు కల్పించడంలేదని మాట్లాడి పలువురు నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక మొదటి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురిసింది.
రాహుల్ ద్రావిడ్‌ను ట్విట్టర్లో అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ద్రావిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్లో #SackDravid అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.