Home » Rains
వేసవిని తలపించేలా భగభగ మండుతున్న ఎండలు... అప్పడప్పుడు మేఘాలు కమ్ముకుంటున్నా వర్షం జాడ లేక.. రోజురోజుకు భూగర్జజలాలు పాతాళానికి పడిపోయాయి.
బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలు తొలగించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆ ప్రాంతంలో ఉంటున్న పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా టిడ్కో ఇళ్లు ఇస్తామని మంత్రి చెప్పారు. పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించి మరోసారి ఉపద్రవం రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
వరదల సమయంలో సీఎం చంద్రబాబు పనితీరు అద్భుతంగా ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలనూ సమన్వయం చేసి వరద బాధితులను ఆదుకున్న తీరుపై దేశవ్యాప్తంగా సీఎంపై ప్రశంసలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చలి వాతావరణం మొదలైనప్పటికీ ఇంకా వర్షాలు(heavy rainfall) మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో నేటితోపాటు వచ్చే మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ సహా 18 రాష్ట్రాల్లో వానలు కురియనున్నట్లు వెదర్ రిపోర్ట్ తెలిపింది.
దేశంలో మళ్లీ రుతుపవనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ ప్రాంతాలేంటో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, జల వనరుల సంరక్షణపై ఆయనకు స్పష్టమైన ఆలోచనా విధానాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డిని పవన్ కొనియాడారు.
విజయవాడలో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి దెబ్బతిన్న వాహనాలు, విద్యుత్ పరికరాలు, ఇళ్ల ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులు సింగిల్ విండోలో బీమా క్లెయిమ్లు పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పత్యేక చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు, డ్రెయిన్లు, చెరువులు, రిజర్వాయర్లు, ఏటి గట్ల పరిస్థితిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు(సోమవారం) పర్యటించారు. రైతు బజార్ రోడ్డులో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.