Home » Rajastan
రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అర్ధరాత్రి ఛండీగఢ్‌లో హత్యలో పాల్గొన్న ఇద్దరు షూటర్లు, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
తమ అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు నిరసనగా నేడు రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు రాజస్థాన్ వ్యాప్తంగా బంద్ వాతావరణం ఉంది.
రాజస్థాన్ సీఎం రేసులో బీజేపీ నుంచి చాలా మంది ఆశావహులున్నారు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఎవరి వైపు మొగ్గుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆదివారం వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. తెలంగాణ మినహా మిగతా 3 రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.
Assembly Results: దేశంలో నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చత్తీస్ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటి ముందంజలో దూసుకెళ్తోంది.
ప్రయాణ సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దారుణంగా మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇక మహిళలతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. తాజాగా...
Anju who Fled for Facebook to Pak: అంజూ.. నాలుగు నెలల కింద ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. దానికి కారణం రాజస్థాన్‌కు చెందిన అంజూ.. తన ఫేస్బుక్ ఫ్రెండ్ కోసం ఏకంగా పాకిస్థాన్‌కు వెళ్లడమే. అంతేనా.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ పాకిస్థానీని పెళ్లి కూడా చేసుకుంది.
Rajasthan Exit Polls 2023 : రాజస్థాన్.. భారతదేశానికి పశ్చిమాన ఉన్న రాష్ట్రం. నవంబర్-25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పలు ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి...
ఒక్క ఓటు కూడా అభ్యర్థుల తలరాతను మార్చగలదు. ఒకే ఒక్క ఓటు కూడా సీఎం అభ్యర్థులను సైతం ఓడించగలదు. గతంలో జరిగిన ఎన్నికల్లో అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. సీఎం అభ్యర్థి సైతం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన ఉదంతం 2008వ సంవత్సరంలో జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో చోటు చేసుకుంది.