Home » Ram Charan
హాలీవుడ్ మ్యాగజైన్ యుఎస్ఏ టుడే ఉత్తమ నటనను కనబరిచిన 10మంది నటీ, నటుల జాబితాను వెల్లడించింది. వారికి ఆస్కార్ వస్తే బాగుంటుందని చెప్పింది. ఈ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు చోటు దక్కడం విశేషం.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) కు ఇండియా తరఫున ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందానని చిత్ర దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి (SS.Rajamouli) అన్నారు. సినిమాను ఎంట్రీగా పంపిస్తే పురస్కారం వచ్చే ఛాన్స్ అధికంగా ఉండేదని చెప్పారు.
ఇండియాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలాని (Designer Tarun Tahiliani డిజైన్ చేసిన క్లాసిక్ డ్రెస్‌ను ధరించి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (#MegaPowerStarRamCharan) అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సినీ ప్రపంచంలోనే విశిష్ట పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్‌ను కైవసం చేసుకుంది. బెస్ట్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అవార్డును సొంతం చేసుకుంది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan).. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan)ను, ఆర్ఆర్ఆర్ టీమ్‌ను ట్విట్టర్ వేదికగా ఓ కోరిక కోరారు. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ (Pathaan) చిత్ర తెలుగు ట్రైలర్‌ని..
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌ని ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు వరించింది. ఈ అవార్డు వేడుకకు హాజరైన వారితో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ముచ్చటించారు.
ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా కార్యక్రమంలో ట్రూ లెజెండ్‌గా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అవార్డు అందకోవడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. చరణ్ ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
‘ఆర్ఆర్ఆర్’కు మరో అవార్డు దక్కింది. హాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డు ఈ చిత్రాన్ని వరించింది.
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ సమయంలో రాజమౌళి ఎదుర్కొన్న ఓ సమస్య గురించి హీరోయిన్ శ్రియ చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ జరుగుతుండగా రాజమబౌళి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడిన విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వలో తెరకెక్కుతున్న ‘ఆర్సీ 15’ షూటింగ్ నిమిత్తం న్యూజీలాండ్‌లో ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ కొత్త లుక్‌ను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.