Home » Ram Gopal Varma
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం కేసు ఆధారంగా 6 వారాల పాటు చర్యలు నిలుపుదల చేస్తూ.. తదుపరి విచారణ ఏప్రిల్ 17 వ తేదీకి వాయిదా వేసింది.
సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.
RGV: గుంటూరు సీఐడీకి షాకిచ్చారు దర్శకులు రాంగోపాల్ వర్మ. ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగా.. విచారణకు డుమ్మా కొట్టారు ఆర్జీవీ.
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శుక్రవారం ఒంగోలులో పోలీసు విచారణకు హాజరయ్యారు. మద్దిపాడు పోలీసు స్టేషన్లో గతేడాది నవంబరులో...
వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్కు రూ.1200 కోట్లు అప్పులు చేయడం సహా రూ. 900 కోట్లు బకాయిలు పెట్టిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్లో అక్రమంగా అర్హత లేకున్నా ఉద్యోగులను నియమించిందని జీవీరెడ్డి అన్నారు.
మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు, సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు కూటమి ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ఎన్నికలకు ముందు జగన్‌కు, వైసీపీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన తీసిన ‘వ్యూహం’...
సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా..
సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో దర్శకుడు రాంగోపాల్‌వర్మకు....
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టడంపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈ నెల 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.