Home » Ramagundam
పెద్దపల్లి జిల్లా: రామగుండం 62 మెగా వాట్ల బి పవర్ హౌజ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కేబుల్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుండడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతం అయింది.ఈ మిషన్ సక్సెస్‌తో ప్రపంచ దేశాల ముందు ఇస్రో ఇండియాను గర్వపడేలా చేసింది. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో తెలంగాణ యువకుడు కీలక పాత్ర పోషించారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు కొత్తేం కాదు. తాజాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అతని అనుచరులు తనను వేధిస్తున్నారంటూ పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు సంధ్యరాణి కంటతడి పెట్టారు. సోషల్ మీడియాలో తన పై తప్పుడు పోస్టులు పెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నిక(upcoming election)ల్లో మూడోసారి కూడా బీఆర్ఎస్(BRS) అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా పలు పార్టీల్లో ఉన్న నేతలను బీఆర్ఎస్‌లో చేరేలా పావులు కదుపుతోంది.
రామగుండంలోని ఎన్టీపీసీ రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, 3X200 M W1 యూనిట్ 1,3 లలో 2021, 2022లలో పూర్తయిన
జిల్లాలోని రామగుండంలో కార్మికసంఘాల నేతలను పోలీసులు ముందుస్తుగా అరెస్ట్ చేశారు.