Share News

Telangana Results: రామగుండంలో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్థి

ABN , First Publish Date - 2023-12-03T12:09:16+05:30 IST

Telangana Results: జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్‌ను అధిక మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు.

Telangana Results: రామగుండంలో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్థి

పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్‌ను అధిక మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు. లెక్కించాల్సిన ఓట్ల కంటే లీడ్ దాటేసింది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి 40 వేల ఓట్లతో ఆధిక్యంలో ఉండగా.. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 40వేల పైచిలుకు ఉన్నాయి. మొత్తం 19 రౌండ్లకు గాను.. ఇప్పటికే 13 రౌండ్లు పూర్తి అయ్యాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Updated Date - 2023-12-03T12:09:18+05:30 IST