Home » Ramakrishna
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఈనెల 6న ఢిల్లీ పర్యటన సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై ప్రధానమంత్రితో చర్చించాలని అన్నారు.
ఆదానీతో జరిగిన భేటీ వివరాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
విజయవాడ: అంగన్వాడీల అరెస్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్‌టియుల అనుబంధ సంఘాల అంగన్వాడీలు శాంతియుత ఆందోళనకు సిద్ధమయ్యారు.
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ చేపట్టిన ఎంబిబిఎస్ కౌన్సిలింగ్‌లో లోపాలు వెలుగు చూశాయని, రిజర్వేషన్ అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఫోన్లో మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఏదైనా ఉంటే పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టవచ్చని.. కాని పోలీసులు అర్ధరాత్రి వెళ్లి హంగామా సృష్టించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Mohan Reddy) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శలు గుప్పించారు.
సీపీఐ బస్సుయాత్ర( CPI bus trip) నేడు కర్నూలుకు చేరుకున్నది. శుక్రవారం నాడు కర్నూలు జిల్లా(Kurnool District)లో పర్యటించారు.
ఏపీలో జగన్మోహన్‌రెడ్డి(ap cm jagan) అరాచక పాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(cpi Ramakrishna) అన్నారు.