Home » Ranga Reddy
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
హైదరాబాద్: బాలాపూర్‌లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
జిల్లాలోని కీసరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్నేహితులంతా కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరి జరిగింది. ఓ ఇంట్లో 70 తులాల బంగారం, 1 లక్ష రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారు.
జిల్లాలో న్యూ బ్రిలియంట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లో ఏసీబీ దాడులు(ACB Raids) చేసింది. ఈదాడుల్లో ఆర్జేడీ విజయలక్ష్మి(RJD Vijayalakshmi) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్(ACB DSP Srikanth) మీడియాకు వివరాలు తెలిపారు.
ఓ ప్రబుద్ధుడు వరుసకు కూతురయ్యే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అతన్ని అతి కిరాతకంగా హత్య చేసి పాతిపెట్టి పరారైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District)లో దారుణం జరిగింది. జిల్లాలోని కేశంపేట మండలం నిర్దవెల్లిలో పరువు హత్య(Sad incident) జరిగింది. ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.
రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై ఈనెల 19 వరకు హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలోని రాజేంద్రనగర్ హసన్‌నగర్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది.