• Home » Rape case

Rape case

Sanjay Roy : నన్ను ఇరికించారు

Sanjay Roy : నన్ను ఇరికించారు

జూనియర్‌ వైద్యురాలిపై ఘోర అత్యాచారం ఘటనకు సంబంధించి నేరం చేసింది తానేనని ఒప్పుకొని.. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ‘కావాలంటే నన్ను ఉరి తీసుకోండి’ (అమీ ఫాసీ దీయే దీ) అని పోలీసుల విచారణలో చెప్పిన ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ ఇప్పుడు మాటమార్చేశాడు.

Kolkata Doctor Case: నాకు ఏ పాపం తెలియదు.. కోర్టులో సంజయ్ రాయ్ కంటతడి

Kolkata Doctor Case: నాకు ఏ పాపం తెలియదు.. కోర్టులో సంజయ్ రాయ్ కంటతడి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తాను నిర్దోషినంటూ కోర్టులో భావోద్వేగానికి గురయ్యాడు.

Delhi : అసోంలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌

Delhi : అసోంలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌

అసోంలోని నగాన్‌ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా ఆందోళనలకు దారితీసింది.

CBI : గొళ్లెం లేని తలుపు.. అయినా దారుణం!

CBI : గొళ్లెం లేని తలుపు.. అయినా దారుణం!

ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో మహిళా జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి చెస్ట్‌ విభాగం సెమినార్‌హాల్‌లో దారుణం చోటు చేసుకున్న సంగతి ఇప్పటికే వెల్లడి కాగా..

High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?

High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?

మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాలలో స్వీపర్‌ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఈ కేసును గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు..

ముంబైలో బాలికపై అత్యాచారం

ముంబైలో బాలికపై అత్యాచారం

మహారాష్ట్రలో బద్లాపూర్‌ ఘటనపై నిరసనలు కొనసాగుతుండగానే.. ముంబైలో మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

CBI : క్రైమ్‌ సీన్‌నే మార్చేశారు!

CBI : క్రైమ్‌ సీన్‌నే మార్చేశారు!

యావద్దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతిలోకి నెట్టిన కోల్‌కతా వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీకర్‌ ఆస్పత్రిలో క్రైమ్‌ న్‌సీన్‌ను మార్చేశారని సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Kolkata Doctor Case: వైద్యుల భద్రతకు సుప్రీం భరోసా.. ఆందోళన విరమించిన డాక్టర్లు..

Kolkata Doctor Case: వైద్యుల భద్రతకు సుప్రీం భరోసా.. ఆందోళన విరమించిన డాక్టర్లు..

కోల్‌కతాలో ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఆందోళన బాటపట్టిన వైద్యులు వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం విజ్ఞప్తితో ఎయిమ్స్ వైద్యులు తమ ఆందోళనకు విరామం పలికారు.

Doctors Safety: వైద్యుల భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు..

Doctors Safety: వైద్యుల భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు..

కోల్‌కతాలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్5వ తేదీకి వాయిదా వేసింది.

Kolkata Doctor Case: బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం.. మూడు దశాబ్ధాల్లో ఇలాంటి కేసు చూడలేదన్న న్యాయమూర్తి..

Kolkata Doctor Case: బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం.. మూడు దశాబ్ధాల్లో ఇలాంటి కేసు చూడలేదన్న న్యాయమూర్తి..

కోల్‌కతాలో ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ అభ్యయ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారంటూ కోల్‌కతా ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి