Home » Reliance Jio
ఐపీఎల్ సీజన్ కావడంతో రిలయన్స్ జియో తమ వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఇది ఎయిర్‌టెల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ప్లాన్‌లా కనిపిస్తోంది. కొత్త డేటా ప్లాన్ ప్రకారం అతి తక్కువ ధరకే 25 జీబీ డేటా ఒకరోజు లిమిట్‌తో రాబోతోంది.
Reliance Jio Bumper Offer: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. జస్ట్ రూ. 148 లకే ఓటీటీ(OTT) ప్రయోజనాలతో కూడిన ప్లాన్ అందిస్తోంది. అలాగని ఒకటి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కాదండోయ్.. 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో..
యూజర్లకు రిలయన్స్ జియో(Reliance JIO) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కంపెనీ ప్రకటించిన ఓ ఆఫర్ ఎక్కువ డేటా కావానుకుంటున్న వారికి ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆకర్షణీయమైన ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్ లతో జియో ఆకట్టుకుంటోంది.
వినియోగదారుల కోసం చౌక ధరకే రిలయన్స్ జియో మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకురాబోతుంది. కేవలం రూ.15 వేలతో జియో క్లౌడ్ పేరుతో ల్యాప్‌టాప్ మార్కెట్‌లోకి రానుంది. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్‌నకు సంబంధించిన ట్రయల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani)ని చంపుతామని ఓ బెదిరింపు మెయిల్ రావడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకేష్ అంబానీకి చెందిన ఓ మెయిల్‌కి(Gmail) నిన్న గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్ పంపాడు.
వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి రిలయన్స్ జియో టెలికాం కంపెనీ జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ 2023 ఏజీఎమ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
రిలయన్స్ జియో రావడం రావడంతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఏడాది కాలంపాటు ఉచితంగా సేవలు (కాల్స్, డేటా, మెసేజ్) అందించడంతో.. అప్పటివరకూ ఆ సేవలకు..
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు.
వైఫై వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభ తేదీని ఏజీఎమ్ 2023 వార్షిక సమావేశాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ 46వ వార్షిక సమావేశం ఈ నెల 28న జరగనుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2016 నుంచి దాదాపు ప్రతి వార్షిక సంవత్సరంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ వినియోగదారులకు లాభం కల్గించే విధంగా ఏదో ఒక కొత్త ప్రకటనలు చేస్తున్నారు.