Home » Revanth
తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజాలంతా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతుంటాయి
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్గా మారి హైదరాబాద్ భూములపై దందాలకు పాల్పడుతున్నారంటూ సభలో మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్మారింది.
మంత్రి కేటీఆర్, టీపీపీసీ చీఫ్ రేవంత్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో కలిసిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఇప్పటి వరకూ అధికార పార్టీ, ఆ పార్టీ నేతలపై మాత్రమే విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా రూటు మార్చారు. టీపీసీసీ అధ్యక్షుడిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు
ప్రగతిభవన్ను కూల్చివేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
పాదయాత్రలో ప్రగతిభవన్ను పేల్చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది.
హైదరాబాద్: సినీనటి జమున (Jamuna) మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.