Home » Sachin Tendulkar
Mumbai Indians Players As Animal Movie Characters: ఈ మధ్యలో డీఫేక్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వీటిలో సెలబ్రిటీల ముఖాలను ఎడిట్ చేసి పెట్టడంతో ఇలాంటి వీడియోలు నెట్టింట చాలా ఈజీగా వైరల్ అవుతున్నాయి. ఇదే కోవలో తాజాగా సామాజిక మాధ్యమాల్లో మరో డీఫేక్ వీడియో తెగ వైరల్ అవుతోంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బఠాణీలు తిన్నంత సునాయసంగా రికార్డులను సాధిస్తుంటాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.
Ayodhya Ram Mandir: జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చాలామంది మంచి పనులకు, తమ ఎదుగుదలకు వినియోగిస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేసుకొని..
ప్రపంచ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో 6వసారి ఎగరేసుకుపోవాలని ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి పోరాటం మొదలుకానుంది.
బ్యాట్స్మెన్లు హాఫ్ సెంచరీలు, సెంచరీలు బాదేయాలనుకుంటారు. బౌలర్లు వికెట్ల మోత మోగించి క్రికెట్ చరిత్రలో నిలవాలనుకుంటారు. మరి బ్యాటర్స్ హాఫ్ సెంచరీ కొట్టినా..సెంచరీ సాధించినా బ్యాట్‌ను పైకెత్తుతారు. ఇక బౌలర్ు 5 వికెట్లు తీసినప్పుడు బంతిని పైకెత్తుతారు. ఇలా చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి.
Rachin Ravindra: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌లో ఏకంగా 70 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నాడు. నిజానికి ఒక సంవత్సరం ముందు వరకు రచిన్ రవీంద్ర కివీస్ జట్టులోనే లేడు.
IND vs NED: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తుంటారు. ఎందుకంటే.. అతడు బద్దలుకొట్టని, సృష్టించలేని రికార్డులంటూ ఏవీ లేవు. అసలు కోహ్లీ రికార్డులు చేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది.
క్రికెట్ వరల్డ్‌లో రికార్డులు నమోదు చేయడం కోసం ఇతర క్రికెటర్లు నానా తంటాలు పడుతుంటే.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం రికార్డులే అతని చెంతకు చేరుతున్నాయి. అతి తక్కువ కాలంలో..
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్రకు ఇది మూడో సెంచరీ.