Home » Sangareddy
పటాన్చెరులో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం జరిగింది. ఓ మహిళ మాటలు నమ్మి కోటి రూపాయలు పోగొట్టుకున్న యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
కారులో వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడమే కాకుండా, బైకర్ ఏమయ్యాడో కూడా చూడకుండా మృతదేహాన్ని 3 కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు ఓ కారు డ్రైవర్. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్‌ప్లాజా వద్ద జరిగింది.
సస్పెన్షన్‌లో ఉన్నా.. లంచం విషయంలో తగ్గేది లేదంటూ వసూళ్లకు పాల్పడిన ఓ సీసీఎస్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో పట్టుకున్నారు.
అత్యున్నత సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ద్వారా దేశాభివృద్ధిలో ఐఐటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు.
Telangana: జిల్లాలోని ఆర్సీపురంలో బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో సమావేశం నిర్వహించగా.. భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సంద్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ...వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని...పార్టీ అయిపోయింది అన్నారని.. కానీ అన్నవాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్ష ఇంటివద్దే చేసుకునే వీలు కల్పించే పరికరం ఉంటే? రక్త నమూనా తీసుకునేటప్పుడు కొంతమందికి రక్తనాళం దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది.
టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన తూర్పు నిర్మలా జగ్గారెడ్డి.. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
అయిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి న్యాయస్థానం 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు న్యాయాధికారి కె. జయంతి సోమవారం తీర్పు వెల్లడించారు.
అరటిపండ్లు, ఉప్పు, నాసిరకం అల్లం, వెల్లుల్లితో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy), ఆయన కుటుంబానికి చెందిన భూమిని నకిలీ పత్రాలతో కొట్టేందుకు కేటుగాళ్లు యత్నించారు. దీనికి సంబంధించిన కేసును జోగిపేట పోలీసులు(Jogipet Police) ఛేదించారు. భూమిని కాజేందుకు కుట్రలు పన్నిన నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.