Home » Sara Tendulkar
బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరోమారు క్రికెట్ మ్యాచ్‌లో సందడి చేసింది. గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు ఆమె అటెండ్ అయింది.
ముంబైలోని స్టార్ కిడ్స్ ఎంతో మంది చేయలేని పని సచిన్ కుమార్తె చేస్తోందంటూ నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. లండన్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన కూతురికి సచిన్ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పాడంటే..
సినీ పరిశ్రమకు, క్రీడా రంగానికి (ముఖ్యంగా క్రికెటర్లకు) ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ఇరు రంగాలకు చెందిన వారు ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతుంటారు. కొందరు క్రీడాకారులు..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా, టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని మీడియా కోడై కూస్తోంది.
ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ శుభ్‌మన్ గిల్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే వార్తలు చాలాకాలం నుంచి చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలుసు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చాలామంది మంచి పనులకు, తమ ఎదుగుదలకు వినియోగిస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేసుకొని..
Sara Tendulkar: టీమిండియా ప్రిన్స్ శుభ్‌మన్ గిల్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌లో సారా టెండూల్కర్ దర్శనమిస్తోంది. స్టేడియానికి వచ్చి టీమిండియా ఆటగాళ్లకు ముఖ్యంగా గిల్‌కు తన మద్దతు తెలుపుతోంది. అయితే తాజాగా సారా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి హాజరైంది. ఫీల్డింగ్ సమయంలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టగా సారా టెండూల్కర్ ఎగిరి గంతేసింది. బ్యాటింగ్‌లోనూ శుభ్‌మన్ గిల్ రెండు సిక్సర్లు బాదగా.. ఈ రెండు సందర్భాల్లోనూ సారా టెండూల్కర్ చప్పట్లతో అతడిని అభినందించింది.