Home » Security
భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై విమానాశ్రయం(Chennai Airport)లో శుక్రవారం నుంచి ఏడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దీని కారణంగా స్వదేశీ ప్రయాణికులు గంటన్నర ముందు, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు మూడున్నర గంటల ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
ముఖ్యమంత్రి హోదాలో తనకు గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) భద్రతపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే...
హథ్రాస్ ఘటనతో భోలే బాబా అలియాస్ సురాజ్ పాల్ పేరు మారుమోగిపోతుంది. అతని నేపథ్యం.. గత చరిత్ర, లైంగిక సంబంధాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు భద్రత కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారు.
ఢిల్లీలోని పార్లమెంటు భద్రత బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎ్‌సఎఫ్) చేపట్టనుంది. మొత్తం 3,317 మంది సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది సోమవారం నుంచి పార్లమెంటు ఆవరణలో ఉగ్రవాద వ్యతిరేక...,..
దేశంలో కొత్త, పాత పార్లమెంట్ భవనాల(Parliament Buildings) సెక్యూరిటీ బాధ్యతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)కు అప్పగించారు. ఈ క్రమంలో మే 20వ తేదీ నుంచి 3 వేల 300 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని పార్లమెంట్ భద్రతకు వినియోగించనున్నారు.
క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు బలవన్మరణానికి పాల్పడటం స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(SRPF)లో కలకలం రేపింది.
Andhrapradesh: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి కల్పించాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అభ్యర్థికి 1+1 భద్రత కేటాయించాలని న్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది. తనకు భద్రత కల్పించాలంటూ ఎస్పీకి పులివర్తి నాని విజ్ఞప్తి చేశారు. అయితే ఎస్పీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో నాని హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు (సోమవారం) టీడీపీ అభ్యర్థి పిటిషన్‌పై విచారణ జరిగింది.
లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు సాయిధ కమెండోలతో జడ్-కేటగిరి భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఎన్నికల నేపథ్యంలో సీఈసీకి ముప్పు పొంచి ఉందంటూ కేంద్ర భద్రతా సంస్థల నివేదిక ఆధారంగా కేంద్ర హోం శాఖ తాజా భద్రత కల్పించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యానికి పోలీసులే బాధ్యత వహించాలని.. కొందరు అధికారుల తీరు చూస్తుంటే ఇది కుట్రగా కినిపిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. మోదీ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రతలకు సంబంధించిన అంశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు