Home » Shankaracharya
వారణాసిలోని ఆర్‌జే శంకర్ కంటి ఆసుపత్రిని ప్రధానమంత్రి ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ, మనదేశం ఎన్నో అడుగులు ముందుకు వేసిందని, ఈ ప్రగతి వెనుక పటిష్టమైన నాయకత్వం ఉందని అన్నారు.
దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ పీఠాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం నుంచి 228 కిలోల బంగారం మాయమైందని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ తెలిపారు. కేదార్‌నాథ్‌లో 'గోల్డ్ కుంభకోణం' జరిగిందని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
విశ్వాసఘాతుకం అనేది అతిపెద్ద పాపమని, ఉద్ధవ్ థాకరే విషయంలో అదే జరిగిందని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన నేత ఉద్ధవ్ థాకరే, ఆయన కుటుంబ సభ్యులను ముంబైలోని మాతోశ్రీ నివాసంలో స్వామీజీ ఆదివారంనాడు కలుసుకున్నారు.
ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారిగా లోక్‌సభలో రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపడంపై జ్యోతిర్ మఠం 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తాజాగా స్పందించారు. రాహుల్ ప్రసంగం హిందూయిజానికి వ్యతిరేకంగా లేదని సమర్ధించారు.
అయోధ్య రామమందిరంలో ఈనెల 22న జరుగనున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై నలుగురు శంకరాచార్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి వివరణ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన శనివారంనాడు తెలిపారు.
రాహుల్ గాంధీ సారథ్యంలోని భారత్ జోడో యాత్ర చివరి మజిలీగా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో అడుగుపెట్టడంతో..
జోషిమఠ్‌ను గేట్‌వే ఆఫ్ హిమాలయ అని కూడా పిలుస్తారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ మార్గంలో ఇది చాలా ముఖ్యమైన మజిలీ. ఉత్తరాఖండ్‌లోని పురాతన చారిత్రక, పౌరాణిక ప్రదేశాలలో ఒకటైన జోషిమఠ్‌ను జ్యోతిర్మఠ్ అని కూడా అంటారు.