Home » Siddipet
నవంబర్ 18న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో లక్షల మందితో మాదిగల విశ్వరూప మహా సభ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు.
బీఆర్ఎస్ది నీచమైన కల్చర్ అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు.
సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ నుంచి కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సందర్శనకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బృందం బుధవారం ఉదయం బయలుదేరింది.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం కేసీఆర్ గజ్వెల్లో కాకుండా వేరే నియోజకవర్గంలో గజ్వెల్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి నాపై దయ చూడాలని, ఇకపై నెలకు ఒక సారి మీతో ఉంటా అని చెప్పే దుస్థితికి వచ్చింది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకే తలమానికంగా సిద్దిపేట జిల్లా నిలిచిందని సీఎం కేసీఆర్(CM KCR) వ్యాఖ్యానించారు.
ఎన్నికల సెంటిమెంట్ కోసం హుస్నాబాద్‌ను వాడుకుంటున్న సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌కు సమానంగా హుస్నాబాద్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా: 2007లో రూ. 1300 కోట్ల కేటాయింపుతో గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఘనత సీపీఐదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) సిద్దిపేట పెత్తందారితనానికి మెదక్ ఆత్మగౌరవానికి జరిగే పోటీ అని కాంగ్రెస్ నేత మైనంపల్లి రోహిత్‌రావు(Mynampally Rohit Rao) అన్నారు.
సిద్దిపేట జిల్లా: అర్బన్ మండలం, మిట్టపల్లి శివారులో స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు.
దేశానికి రాష్ట్రo ఆదర్శమైతే.. రాష్ట్రానికి సిద్దిపేట రోల్ మోడల్ అని మంత్రి హరీష్‌రావు(Minister Harish Rao) వ్యాఖ్యానించారు.