Home » Skill Development Case
అవును.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరే వినిపిస్తోంది. టీవీ చానెల్స్ పెడితే ఈ ఇద్దరే.. జనాలు ఏ ఇద్దరు పోగయినా ఇదే చర్చ..
స్కిల్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని రెండో రోజు ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఐడీ అధికారుల బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్నారు. కోర్ట్ ఆదేశాల ప్రకారం విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం విచారణ ప్రారంభించింది...
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill development Case) అక్రమ అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును (AP High Court) ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్ట్ కొట్టివేసింది. సీఐడీ తరుపు లాయర్లతో జడ్జి ఏకీభవించారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ఏకవాఖ్యంతో కోర్ట్ తీర్పునిచ్చింది.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (skill case) అరెస్టయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. దీంతో పోలీసులు వర్చువల్‌గా ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో రెండు రోజులపాటు చంద్రబాబు రిమాండ్ పొడగిస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెల్లడించారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌లో జరిగిన అవకతవకలు, అవినీతి నిరూపణకు సంబంధించి తీసుకున్న చర్యలపై ఏపీ అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ చేపట్టారు. సభలో మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే తన తాబేదార్లుకు దోచిపెట్టాలని చూశారని ఆరోపించారు. స్కిల్ కేసులో చంద్రబాబు చేసింది అదే అని అన్నారు. సీమెన్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌తో పాటు డిజైన్ టెక్‌ను దీనిలో ఇన్వాల్వ్ చేశారన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐ (CBI) విచారణకు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌ను ఈరోజు ఏసీబీ కోర్టు (ACB Court) మరోసారి విచారించింది.
. అత్యంత ఎన్‌ఎస్‌జీ కమాండోల భద్రత మధ్య ఉండే ఆయన గత పది రోజులుగా కేవలం సెంట్రల్ జైలు సిబ్బంది భద్రతలోనే ఉన్నారు.. అదే జైలులో 1800 మంది వరకూ కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లోని ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక తెలుగు ప్రజలు ఉండో ప్రతిచోట..