Home » Skill Development Case
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి.
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈకేసుపై నవంబర్ 30న విచారణ చేపడుతామని ఉన్నతన్యాయస్థానం ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న..
మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా కూడా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించలేదని హైకోర్టు స్పష్టం చేసింది.
స్కిల్ కేసులో ఐఏఎస్ అధికారులను ఎంక్వైరీ చేయాలని సీఐడీని కోరామని ఫిర్యాదు దారు తరపు అడ్వకేట్ వజ్జా శ్రీనివాస్ ( Vajja Srinivas ) అన్నారు.
స్కిల్ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. మొత్తం 12మంది ఐఏఎస్‌లను విచారించాలని సీఐడీకి టీడీపీ పార్టీ ఫిర్యాదు చేసింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్న జగన్ సర్కార్ ఇప్పటికే అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టింది...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు. ఆయన రాకతో టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ.. ఢిల్లీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పండగ చేసుకున్నారు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చారు. ఇవాళ ఉదయం స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు కొన్ని షరతులతో మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది..
అవును.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు అక్రమం..! అరెస్టు అంతకుమించి అక్రమం..! అసలు రిమాండే ఉండదనుకున్నారు. రిమాండ్‌కు పంపినా వెంటనే బెయిలు వస్తుందని తెలుగు ప్రజలు భావించారు. కింది కోర్టు కాదంటే పైకోర్టులోనైనా ఉపశమనం లభిస్తుందని ఆశించారు..