Home » Skin Care
చలికాలంలో అందరూ భయాలేవి అక్కర్లేకుండా హ్యాపీగా వాడుకోదగిన పదార్థమిది. దీని ముందు ఓ బ్యూటీ ప్రోడక్ట్ పనికిరాదు.
కొరియన్ స్కిన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఎంతోమంది అద్దంలాంటి చర్మం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారి అందం వెనుక అసలు రహస్యం ఇదీ..
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎక్కువగా చర్మ వ్యాధులకు గురవుతున్నారని పద్మశ్రీ గ్రహీత డాక్టర్ మంజుల అనగాని అన్నారు. ఆదివారం ఆమె ఖాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన డెర్మిక్ ప్రపంచ స్థాయి స్కిన్, హెయిర్ క్లినిక్ను ప్రముఖ యాంకర్ ఓంకార్తో కలిసి ప్రారంభించారు.
దానిమ్మలో పోషకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ దానిమ్మ కాయను వొలవగానే ఆ తొక్కను పడేస్తుంటారు. దానిమ్మ తొక్క వల్ల బోలెడు లాభాలున్నాయి. కేవలం దానిమ్మ మాత్రమే కాదు.. ఈ ఐదు రకాల తొక్కల గురించి తెలిస్తే షాకవుతారు..
నుదుటి మీది ముడతలు, కళ్ల చివర్లన గీతలు లాంటి వయసు పైబడే లక్షణాలు మొదలయ్యాక, అద్దం మీద శ్రద్ధ తగ్గడం సహజమే! అలాగని అద్దంలో ప్రతిఫలించే వృద్ధాప్య ఛాయలను చూసుకుని కుంగిపోవలసిన అవసరం లేదు. చర్మపు బిగుతును పెంచి, ముడతలను మటుమాయం చేసే సౌందర్య చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి.
రెటినోల్ను రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల ముడతల సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.