Home » Social Media
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నెర్ర చేసింది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సీపీం పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారంటూ ఈసీ దృష్టికి తెచ్చింది.
మనం డైలీ తీసుకునే ఆహారంలో కోడిగుడ్డును ఒక భాగం చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్స్‌తో పాటు మినరల్స్, శరీరానికి కావాల్సిన ఇతర పోషక పదార్థాలు మెండుగానే ఉంటాయి.
సోషల్ మీడియాతో యువతిని ఓ యువకుడు మోసం చేశాడు. ఈ సంఘటనపై ఈ నెల 8వ తేదీ మార్కెట్ పీఎస్‌లో ఒక మహిళ ఫిర్యదు చేసిందని హైదరాబాద్ నార్త్ జోన్ ఏసీపీ రవీందర్ తెలిపారు.
భర్త తన భార్య పుట్టిన రోజు(Birthday) ను మర్చిపోవడం కామన్‌గా జరిగే విషయమే. అయితే, సమోవా అనే దేశంలో మాత్రం ఇది చట్ట విరుద్ధమట. ఇలా భార్యల బర్త్‌డేలను మరిచిపోయే భర్తలకు అక్కడ జైలు శిక్ష తప్పదు.
నెటిజన్లు ఫుడ్ ఎక్స్ పరిమెంట్స్ (Food Experiments) తో వెరైటీ కాంబినేషన్లను ఇటీవల వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Sara Tendulkar: టీమిండియా ప్రిన్స్ శుభ్‌మన్ గిల్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌లో సారా టెండూల్కర్ దర్శనమిస్తోంది. స్టేడియానికి వచ్చి టీమిండియా ఆటగాళ్లకు ముఖ్యంగా గిల్‌కు తన మద్దతు తెలుపుతోంది. అయితే తాజాగా సారా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
సీఎం జగన్, కుటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ నేత కార్తీక్‌రెడ్డి, సమరసింహారెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అకౌంట్స్ గుర్తించామని పేర్కొన్నారు. విదేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో ఎంబసీతో మాట్లాడి
కన్నవాళ్లనే పట్టించుకోని ఈ కాలంలో మూగజీవాలపై జాలి చూపించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఓ మూగజీవి ప్రమాదంలో ఉండడం చూసిన ఓ వ్యక్తి వెంటనే స్పందించి దాని ప్రాణాలు కాపాడాడు.
భార్యాభర్తల మధ్య గొడవ (Couple fighting) తాలూకు వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు. ఇక వీడియో చూసిన నెటిజన్లు కూడా అంతే ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
వరల్డ్‌వైడ్‌గా ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ (YouTube) విస్తృతంగా వినియోగించబడుతున్న విషయం తెలిసిందే. కంటెంట్ క్రియేటర్, వీక్షకుడిని కనెక్ట్ చేయడం ఈ మాధ్యమం ప్రధాన పని. ప్రస్తుతం భారీ సంఖ్యలో ప్రజలు వీడియోలను చూడటానికి ఇతర వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే కూడా ఎక్కువగా యూట్యూబ్ ఉపయోగిస్తున్నారు.