Home » software
మాదాపూర్లో మరో సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సోసైటీ 100ఫీట్ రోడ్లో ఉన్న ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులను భారీగా మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోట్లలో వసూలు చేసి కార్యాలయానికి తాళాలు వేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులంతా లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించారు.
గత కొన్ని నెలలుగా ఉద్యోగుల(jobs) తొలగింపు ప్రక్రియ(layoffs) కొనసాగుతూనే ఉంది. అయితే ఈ జాబితాలో చిన్న కంపెనీలతోపాటు అగ్ర సంస్థలు కూడా ఉండటం విశేషం. ఇదివరకు మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు లేఆఫ్స్ ప్రకటించగా, తాజాగా అమెరికన్ చిప్ తయారీ అగ్ర సంస్థ ఇంటెల్(Intel) కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఉద్యోగం వచ్చింది కదా.. పార్టీ ఇవ్వు అని బాల్య స్నేహితుడు అడిగితే.. సరే అని అనడమే ఆమె చేసిన తప్పయింది.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు పని సమయం 14 గంటలకు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై టెకీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా వారు నిరసన తెలుపుతున్నారు.
ప్రైవేటు సంస్థల్లో పని చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మంచి జీతాలు వస్తాయన్న విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా.. అనుభవం ఉన్న వారికి లక్షల్లోనే ప్యాకేజీ ఉంటుంది. అఫ్కోర్స్..
కర్ణాటక ప్రైవేటు ఐటీ కంపెనీలు, పరిశ్రమల్లో స్థానికులకు 50 శాతం నుంచి వంద శాతం ఉద్యోగాలివ్వాలంటూ బిల్లు తెచ్చిన సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులకు పనిగంటలను 14 గంటలకు
కొవిడ్ కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం(Work From Home) దశ ముగిసిందని టీసీఎస్ హ్యుమన్ రిసోర్స్ ముఖ్య అధికారి(THRO) మిలింద్ లక్కడ్ ఆదివారం వెల్లడించారు.
ఇంజనీరింగ్ విద్య పూర్తవుతున్న సమయంలోనే విద్యార్థులకు ఐటీ సంస్థలు ప్రాంగణ నియామకాల పేరిట కొలువులు ఇస్తుంటాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వేతన ప్యాకేజీలూ భారీగా ఉంటాయి. అలాంటి ఐటీ ఉద్యోగాలు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాయి.
మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో సంస్థ ఉద్యోగుల్లో కొందరు తాము పనిచేస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ సీఈవోనే కిడ్నాప్ చేశారు. జూబ్లీహిల్స్లో ఈ ఘటన జరిగింది.
భాగ్యనగరంలోని గోల్కొండ చోటాబజార్ ప్రాంతానికి చెందిన ఇదాయత్ ఆలీని (Idayat Ali) దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదాయత్ ఆలీ దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.