Home » SomeshKumar IAS
ఏపీ కేడర్ కేటాయింపు జరిగినా.. తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎ్‌సలు, ఇద్దరు ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్ ఇచ్చింది.
అఖిల భారత సర్వీసులో ఉన్న వారు ఎక్కడ పని చేస్తే అక్కడ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతారు. వేతనాలు, వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి సంబంధిత రాష్ట్రమే చెల్లించాలి.
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో చోటుచేసుకున్న రూ.1,400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) చేపట్టనుంది.
హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ (Somesh Kumar)కు బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.) కీలక పదవి అప్పగించింది.
ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సూచించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కార్ కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకెళుతోంది. జాతీయ స్థాయిలో..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కువకాలం కొనసాగిన సీఎస్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోమేష్ కుమార్ (Somesh Kumar) అనూహ్య పరిణామాల మధ్య పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు (Andhrapradesh) రిలీవ్ కావాల్సి వచ్చింది.
తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశాలతో రిలీవ్ అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (Somesh Kumar) ఏపీ సీఎం జగన్‌తో..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శాంతికుమారి (Telangana New CS Shanti Kumari) బాధ్యతలు స్వీకరించారు. సోమేష్ కుమార్ (Somesh Kumar) ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు (Andhra Pradesh Cadre) వెళ్లాల్సిందేనని..
తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (Somesh Kumar) ఏపీకి (AP) వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రేపు ఏపీ ప్రభుత్వానికి ఆయన రిపోర్ట్ చేయనున్నట్లు..