Home » Sports news
పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024)లో తొలిరోజు భారత్‌కు(bharat) ఒక్క పతకం కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో షూటింగ్(shooting), అర్చరీ(archery) ఈవెంట్లలో ఇండియా తన ఖాతాను నేడు(జులై 28న) తెరవాలని చూస్తోంది. 20 ఏళ్లలో ఒలింపిక్స్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా మను భాకర్(manu bhaker) రికార్డు సృష్టించింది.
పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు భారత్ పతకాల పట్టికలో ఖాతాతెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.
నేడు మహిళల టీ20 ఆసియా కప్ 2024(Women's Asia Cup 2024) సెమీ ఫైనల్ పోరు జరగనుంది. ఈరోజు సెమీస్‌లో నాలుగు జట్లు తలపడనుండగా, వీటిలో రెండు జట్లు ఫైనల్ చేరనున్నాయి. ఈ క్రమంలో భారత్(India Women), బంగ్లాదేశ్(bangladesh) మధ్య మధ్యాహ్నం 2 గంటలకు మొదటి సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఇదేరోజు రాత్రి 7 గంటలకు పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది.
మహిళల ఆసియా కప్ 2024(Womens Asia Cup 2024) ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్లోకి నాలుగు జట్లు వచ్చి చేరగా, రేపు రెండు సెమీ ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. కానీ ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ విషయంలో కీలక మార్పు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గతంలో రోహిత్ శర్మ గైర్హాజరులో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం, టీ20 వరల్డ్‌కప్‌లోనూ వైస్-కెప్టెన్‌గా ఉండటం చూసి.. భారత టీ20 జట్టుకి అతడే కెప్టెన్‌గా కొనసాగుతాడని..
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక వండర్‌గా నిలిచిపోయింది. ఆ క్యాచ్ కారణంగానే భారత జట్టు వరల్డ్‌కప్ టైటిల్‌ని..
ఇప్పుడంటే టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌ని కెప్టెన్‌గా నియమించి.. మిగిలిన రెండు పార్మాట్లకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరి.. ఆ తర్వాత సంగతేంటి?
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించకపోవడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ వారసుడు అతడేనని అంతా ఫిక్సైన తరుణంలో..
నటాషాతో హర్ధిక్ పాండ్యా అలా విడిపోయారో లేదో అనన్య పాండేతో జతకట్టారు. అంటే ఇద్దరూ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో ఒకరికొకరు ఫాలో అవుతున్నారు. దాని కన్నా ముందు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో హర్ధిక్ పాండ్యా- అనన్య పాండేతో కలిసి స్టెప్పులు వేశారు.