Home » Sports news
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌కు వెళ్లే మార్గం ఇప్పుడు శ్రీలంక జట్టుకు చాలా కష్టంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2024లో భారత మహిళల జట్టుకు ఇప్పుడు కీలక సమయం వచ్చింది. ఎందుకంటే ఆరంభ మ్యాచ్ ఓడిన భారత్.. రేపు పాకిస్తాన్‌తో తగ్గపోరు మ్యాచులో తలపడనుంది. అయితే ఈ మ్యాచులో ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఈసారైనా మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను పట్టేయాలనే కసితో ఉన్న భారత జట్టుకు.. ఆరంభ మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. శుక్రవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ సేన ఏకంగా 58 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
తెలుగు కుర్రాడు ముకేశ్ నేలవల్లి జూనియర్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షి్‌పలో మరో పతకం కొల్లగొట్టాడు.
బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ఆఖరి మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలను శనివారం ప్రారంభించనున్నట్టు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు వెల్లడించాడు.
బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్ (ఏసీయూ) చీఫ్‌గా రిటైర్డ్ ఐపీఎస్ శరద్ కుమార్ నియమితులయ్యారు.
స్పిన్నర్లు షామ్స్ ములానీ, తనుష్ కోటియన్ తిప్పేయడంతో ముంబైతో ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది.
మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 6 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య గ్వాలియర్‌లో జరగనుంది. అయితే ఈ మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను సాధించే ఛాన్స్ ఉంది. ఆ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.
ICC మహిళల T20 ప్రపంచ కప్ ఈరోజు (అక్టోబర్ 3) నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే రేపు (అక్టోబర్ 4న) న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది. ఎక్కడ వీక్షించాలనే విషయాలను తెలుసుకుందాం.
Cricket Records: క్రికెట్లోని ఏ ఫార్మాట్లోనైనా నిబంధనల ప్రకారం.. ఒక ఓవర్లో 6 బంతులు ఉంటాయి. ఒక్కో బంతికి గరిష్టంగా సిక్స్ కొట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఓవర్లో గరిష్టంగా ఆరు బంతులకు 6 సిక్సులు కొట్టొచ్చు. కానీ, ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టడం ఎప్పుడైనా చూశారా? ఈ అరుదైన రికార్డును భారత బ్యాట్స్‌మెన్ సృష్టించాడు.