Home » Sports news
తన రిటైర్మెంట్ గురించి పీయూష్ చావ్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నీ కొడుకుతో కూడా కలిసి క్రికెట్ ఆడాక రిటైర్ అవుతా అంటూ పృథ్వీ షాతో సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని చావ్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
బంగ్లాతో టీమ్ ఇండియా టెస్ట్ సీజన్ కోసం స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం తెల్లవారుజామున చెన్నై చేరుకున్నాడు. ఈ క్రమంలో చెన్నై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న విరాట్ కట్టుదిట్టమైన భద్రత నడుమ రావడం కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతదేశ 91 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో మొదటిసారి టెస్టు మ్యాచులో ఒక బంతి కూడా వేయలేకపోయారు. దీంతో గ్రేటర్ నోయిడా(Greater Noida)లో అప్గానిస్తాన్(Afghanistan), న్యూజిలాండ్(New Zealand) మధ్య జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దైంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
Rohit Sharma: భారత క్రికెట్ టీమ్ బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ స్పెషల్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల దులీప్ ట్రోఫీ 2024 సందర్భంగా ముషీర్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ దృష్టిని ఆకర్షించిన ముషీర్‌కు గుడ్ న్యూస్ రానున్నట్లు తెలిసింది.
చెన్నైలో క్యాంపునకు రావాలని ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్‌ను బీసీసీఐ ఆహ్వానించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్ రవిచంద్రమఅశ్విన్ తరహాలో ఉంటుంది.
దులీప్ ట్రోఫీలో భారత్ ఏపై భారత్ బీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇండియా బీ 76 పరుగుల తేడాతో ఇండియా ఏపై విజయం సాధించింది. కేఎల్ రాహుల్, ఆకాశ్ దీప్ పోరాడినప్పటికీ విజయం సాధించలేదు.
2030లో జరిగే యూత్ ఒలింపిక్స్ కోసం వేలం వేయడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం తెలిపారు. 44వ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ చుద్దాం.
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ భారత పర్యటనకు ముందు జట్టుపై భారీ వ్యతిరేకత మొదలైంది. బంగ్లాదేశ్ బహిష్కరణ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
దులీప్ ట్రోఫీలో ఇండియా సీ తరపున ఆడుతున్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాడు. ఎందుకంటే ఒకే మ్యాచులో ఏకంగా 7 మైడిన్ ఓవర్లు బౌలింగ్ చేసి, 7 వికెట్లు పడగొట్టాడు. అయితే సుతార్ తండ్రి మొదట తనను బ్యాట్స్‌మెన్‌గా మార్చాలని కోరుకోవడం విశేషం.