Home » Sports
ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం అర్ధరాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లతో గెలిచింది.
కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (116) టోర్నీలో రెండో శతకంతో చెలరేగడంతో ఇండియా ‘డి’తో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘బి’ రెండోరోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది.
అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఆఫీసులో ఉంచిన చెస్ ఒలింపియాడ్ గప్రిన్‌దాష్విలి ట్రోఫీ మాయమైంది. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఏఐసీఎఫ్ అధికారులు వెల్లడించారు.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ దూసుకుపోతోంది. తాజాగా లీగ్ దశ చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై మరోమారు ఘన విజయం సాధించింది.
మండలంలోని బూదగవి జిల్లా పరిషత ఉన్నతపాఠశాలకు చెం దిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలకు ఎం పికైనట్లు ప్రధానోపాధ్యా యు డు విజయ్‌భాస్కర్, పీడీ ప్రవీణ్‌బాబు తెలిపారు. గత నెలల్లో జిల్లా స్పోర్ట్స్ అధారిటీ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారన్నారు.
Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Rohit Sharma: భారత క్రికెట్ టీమ్ బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి దీప్తి జీవంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మరో రెండు పతకాలతో మెరిశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజితో పాటు 19 ఏళ్ల షట్లర్ నిత్యశ్రీ సివాన్ కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా భారత్ మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో 16 పతకాలతో...
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.