Home » Sreeleela
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్మించిన ది చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం బుధ వారం ఘనంగా జరిగింది. 5 ఫ్లోర్లలో సువిశాలంగా దీనిని నిర్మించారు. చీరలు, డ్రసెస్‌లు, మెన్స్‌వేర్ అన్ని రకాల వస్త్రాలతో అద్భుతమైన రం
రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్ సాయినగర్ కాలనీలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 37వ షోరూమ్‌ను నటి శ్రీలీల ప్రారంభించారు.
శ్రీలీల ఇంకొక పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ (#PawanKalyan), సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) కథానాయికలుగా నటిస్తున్న సినిమా, తమిళ సినిమా 'వినోదయ సితం' (#VinodhayaSitam) కి రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. (#PKSDT) అందులో ఒక స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ (MP Santosh Kumar) గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) లో భాగంగా శ్రీలీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
SSMB28 సినిమాలో కథానాయికగా నటిస్తున్న పూజ హెగ్డే ఈ షూటింగ్ సెట్లో అడుగుపెట్టింది అని తెలిసింది. నిన్న ఆదివారం ఈ సినిమా షూటింగ్ మాదాపూర్ లోనే ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో జరిగినట్టుగా తెలిసింది. అప్పుడు పూజ హెగ్డే (Pooja Hegde) కూడా షూటింగ్ లో పాల్గొంది అని తెలిసింది.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director Trivikram Srinivas), మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో సినిమా షూటింగ్ మొదలయ్యి ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ సినిమా ఓ.టి.టి. హక్కుల (OTT Rights) కోసం నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీగా డబ్బులు చెల్లిస్తోంది అని తెలిసింది.
నాలుగు పరిశ్రమల నుండి చాలామంది నటులు ఇందులో వున్నారు. ఎందుకంటే ఈ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఎవరు లేరు అని అడగండి, అంతమంది నటుల కాంబినేషన్ లో వస్తోంది ఈ ప్రాజెక్ట్.