Home » Sri Lanka
పర్యాటక రంగాన్ని (Tourism industry) మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక (Sri lanka) సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఏడు దేశాల టూరిస్టులకు వీసాలు లేకుండా పర్యటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడు దేశాల్లో ఇండియా, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయ్లాండ్ ఉన్నాయి.
ఈ వరల్డ్ కప్లో తొలి రెండు మ్యాచెస్లో ఘోర పరాభవాల్ని చవిచూసిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. లక్నోలోని ఏకనా స్పోర్ట్స్ సిటీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో విజయకేతనం...
తమిళనాడు తూర్పు ప్రాంతంలోని నాగపట్నం నుంచి శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని కంకేసాంతురై మధ్య సముద్ర మార్గం ద్వారా ఇంటర్నేషనల్, హైస్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్ (HSC) చెరియపాని శనివారంనాడు ప్రారంభమైంది. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ సముద్ర మార్గ ప్రయాణాన్ని పునరుద్ధరించడం విశేషం.
వరల్డ్ కప్ 2023లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఘనవిజయం సాధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో..
భారత్, కెనడా వివాదంలో మన దేశానికి మద్దతు తెలిపే దేశాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా మన పొరుగు దేశం శ్రీలంక కూడా మనకు మద్దతు తెలిపింది. ఈ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందించారు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా అతిథ్య జట్టు శ్రీలంకతో మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
లంక ప్రీమియర్ లీగ్లో(Lanka Premier League 2023) మరోసారి పాము(snake) కలకలం సృష్టించింది. ప్రేమదాస్ స్టేడియంలో జాఫ్నా కింగ్స్, లవ్ కాండీ(Jaffna Kings and B-Love Kandy) మధ్య ఈ సీజన్ 15వ మ్యాచ్ జరుగుతుండగా ఓ పాము మైదానంలోని బౌండరీ లైన్ వద్ద ఓ పాము కనిపించింది.
భారత దేశం, శ్రీలంక పరస్పర భద్రతా ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. ఇరు దేశాల మధ్య పెట్రోలియం లైన్, ల్యాండ్ బ్రిడ్జ్ కనెక్టివిటీ ఆచరణ సాధ్యత గురించి ఇరు దేశాలు అధ్యయనం చేస్తాయన్నారు.
కేరళ తీరంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అక్రమంగా మన దేశానికి తరలిస్తున్న రూ.15 వేల కోట్ల విలువైన