Home » Stock Market
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారాంతంలో(శుక్రవారం) భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం ఎగువకు పయనించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ మంచి ఓపెనింగ్ కనబరిచి 593.67 పాయింట్లు పెరిగి 79,699.55 వద్ద ట్రేడైంది.
గడిచిన రెండ్రోజులుగా బేర్ రంకెతో స్టాక్ మార్కెట్ షేర్లు తగ్గుతూ వస్తుండగా.. బుధవారం కాస్త ఉపశమం లభించింది. ఐటీ స్టాక్‌లలో కొనుగోళ్లు దేశీయ స్టాక్ మార్కెట్‌పై సానుకూలంగా ప్రభావం చూపించాయి.
అదానీ గ్రూప్‌తో సెబీ ఛైర్పర్సన్ మాధవి బచ్‌కు ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ చేసిన సంచలన ఆరోపణలు మదుపర్లకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా దేశీయ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి.
హిండెన్‌బర్గ్(Hindenburg) ఆరోపణల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ హిండెన్‌బర్గ్.. సెబీ చైర్‌పర్సన్‌పై ఆరోపణలు చేయడంతో ఇవాళ్టి మార్కెట్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి.
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఆగస్టు 12న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, హిండెన్‌బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది.
అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్(hindenburg report) మరో పరిశోధనా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటివల నేవిదికలో సెబీ(SEBI) చీఫ్‌పై అనేక తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఆదివారం సెబీ తొలి ప్రకటన విడుదల చేసింది.
మీరు ఐపీఓలో పెట్టుబడి(investments) పెట్టాలనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంలో మొత్తం ఐదు IPOలు పెట్టుబడి కోసం రాబోతున్నాయి. వాటిలో సరస్వతి చీర డిపో ఐపీఓ మెయిన్‌బోర్డ్ విభాగం నుంచి రానుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికన్ సార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక(Hindenburg report) వెల్లడించిన సమాచారం ప్రస్తుతం ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంతేకాదు భారతీయ స్టాక్ మార్కెట్లో కూడా ఈ అంశం కలకలం రేపుతోంది. అదానీకి చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో సెబీ చీఫ్ మాధబి బుచ్‌కు(Madhabi Puri Buch) వాటా ఉందని, అందుకే వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) మరో కంపెనీ మల్టీబ్యాగర్ జాబితాలోకి చేరింది. అదే మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల కోసం పారిశ్రామిక పేలుడు పదార్థాలు, రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న సోలార్ ఇండస్ట్రీస్(Solar Industries). ఈ కంపెనీ షేర్లు గత కొన్నేళ్లుగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) వారాంతంలో శుక్రవారం (ఆగస్టు 9న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 819.69 పాయింట్లు లేదా 1.04 శాతం పెరిగి 79,705.91 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 250.50 పాయింట్లు లేదా 1.04 శాతం లాభంతో 24,367.50 వద్ద ముగిసింది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ 327, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 సూచీ 493 పాయింట్లు లాభపడింది.