Home » T20 World Cup 2024
T20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకోవడంతో భారత జట్టు T20I ఫార్మాట్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా T20I నుంచి రిటైర్ అయ్యాక, భారత్ ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో జింబాబ్వేతో తన మొదటి అసైన్‌మెంట్‌ను ప్రారంభించనుంది.
చాలాకాలం నిరీక్షణకు చెక్ పెడుతూ టీ20 వరల్డ్‌కప్ గెలవడంతో.. భారత ఆటగాళ్లు ట్రోఫీ పట్టుకొని తిరుగుతున్నారు. ఈ మధురానుభూతిని జీవితాంతం గుర్తు పెట్టుకోవడం..
‘పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలు ఎక్కువ’ అనే సామెత ఇప్పుడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుని విశ్వవిజేతగా..
టీ20 వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా అవతరించిన టీమిండియా భారత్‌కు తిరిగొచ్చిన విషయం తెలిసిందే. బెరిల్ హరికేన్ కారణంగా మూడు రోజుల పాటు బార్బడోస్‌లోనే చిక్కుకున్న..
బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకున్న భారతీయ ఆటగాళ్లు జులై 4వ తేదీన ఓ ప్రత్యేక విమానంలో స్వదేశానికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఏర్పాటు చేసిన...
కొన్ని రోజుల నుంచి హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నటాషా తన ఇన్‌స్టా ఖాతాలోని..
బార్బడోస్ నుంచి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీతో భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. ఆటగాళ్లతో కలిసి ఆయన కాసేపు..
బార్బడోస్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యింది. తొలుత ఐటీసీ మౌర్యలో కేక్ కట్ చేసిన ఆటగాళ్లు.. అక్కడి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిశారు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20I ర్యాంకింగ్స్‌లో అతను అగ్రస్థానానికి ఎగబాకాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ పట్టిన చారిత్రాత్మక క్యాచ్‌పై ఎంత రాద్ధాంతం జరుగుతోందో అందరికీ తెలిసిందే. బౌండరీ రోప్‌ను జరపలేదని క్రీడా నిపుణులు ఎంత వివరిస్తున్నా.. దానిపై విమర్శలు ఆగడం లేదు.