Home » T20 World Cup 2024
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించిన టీమిండియా విజేతగా నిలిచింది. ఒత్తిడిని తట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా విజయం ముందర బోల్తాపడింది. దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమనుకున్న దశలో మ్యాచ్ టర్న్ అయింది.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) ట్రోఫీని టీమిండియా గెలుచుకున్న తర్వాత స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో T20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించారు.
టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడంది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ రాణించి సగర్వంగా టైటిల్ సాధించింది.
ఉత్కంఠభరితంగా ముగిసిన టీ20 వరల్డ్‌క్‌ప ఫైనల్లో భారత్ చాంపియన్‌గా నిలిచింది.
ఎందరో భారతీయుల కలలు ఫలించాయి. టీమిండియా రెండో టీ20 ప్రపంచకప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయిన టీమిండియా తాజా ప్రపంచకప్ ఫైనల్లో చివరి వరకు పోరాడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ పోరులో భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం భారీ స్కోరు చేయలేదు కానీ, గౌరవప్రదమైన స్కోరు...
టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్ పోరు ప్రారంభమైంది. టైటిల్ కోసం భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడేందుకు రంగంలోకి దిగాయి. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. భారత జట్టు టాస్ గెలిచి..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. మరికొద్దిసేపట్లోనే టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ పోరులో టైటిల్ కోసం భారత్, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ..
టీ20 వరల్డ్‌కప్‌లో ఎన్నో గండాలను దాటుకొని.. భారత జట్టు ఎట్టకేలకు ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ సొంతం చేసుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా...
టీ20 వరల్డ్‌కప్ 2024 తుది దశకు చేరుకుంది. టైటిల్ కోసం భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్..