Home » Tamilisai Soundararajan
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లంతా పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai Soundararajan) కోరారు.
మంచి ఆహారం, అలవాట్లతో డయాబెటీ్‌సకు దూరంగా ఉండవచ్చని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్(Governor Dr. Tamilisai Soundararajan) తెలిపారు.
Deepavali Festival: తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
శాసనమండలిలో (Legislative Council) నాలుగు బిల్లులకు (bills) ఆమోదం లభించింది. గతంలో ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ (Governor Tamil Sai Soundararajan) తిప్పిపంపారు. గవర్నర్ తిప్పిపంపిన బిల్లులను మరోసారి శాసన మండలిలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.
తెలంగాణ ప్రభుత్వంలో (TS Govt) ఆర్టీసీ విలీనంపై (TSRTC Merger) పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఆర్టీసీ విలీనానికి కేసీఆర్ క్యాబినెట్ ఆమోదం తెలపడం, గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం బిల్లు పంపడం.. రాజ్‌భవన్ నుంచి రిప్లయ్ రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కడం, విలీనం విషయంలో విధివిధానాలపై ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించడం, ప్రభుత్వం నుంచి రిప్లయ్ రావడం.. ఈ మధ్యలో ఆర్టీసీ సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళిసై మాట్లాడటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి...
తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ (TSRTC) విలీనంపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది!. ఆర్టీసీ బిల్లుపై కేసీఆర్ సర్కార్ ఇచ్చిన వివరణ పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి తెలపనున్నారు.!
తెలంగాణ ప్రభుత్వంలో (TS Govt) టీఎస్ఆర్టీసీ విలీనంపై (TSRTC Merger) గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు రోడ్డెక్కారు. రాజ్‌భవన్‌ను కార్మికులు ముట్టడించడంపై గవర్నర్ ఆవేదనకు లోనయ్యారు..
గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి బోనాల వేడుకలకు ఎలాంటి ఆహ్వానం తనకు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఇది తనకు కొత్తేమీ కాదని, గతకొద్ది రోజులుగా జరుగుతున్న తంతేనని గవర్నర్ తమిళిసై నిట్టూర్పు వెలిబుచ్చారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలో తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మే 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై రేగిన దుమారంపై స్పందిస్తున్న క్రమంలో తెలంగాణలోని అధికార బీఆర్‌ఎస్ వైఖరిని, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఆమె పరోక్షంగా తప్పుబట్టారు.
తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కోటు... నా నోటు.. అంటూ...