Home » Teacher
ఉపాధ్యాయ నియామకాల భర్తీ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ( TSTET ) నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి మేథస్సు నుంచి పుట్టిన అనేక ఆవిష్కరణలు.. మనుషులే ఆశ్చర్యపడేలా పని చేయడం చూస్తూ ఉన్నాం. ఇటీవల టెక్నాలజీ రంగంలో ఏఐ.. పెనుమార్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఈ టెక్నాలజీతో...
రాజస్థాన్‌లో ఓ మహిళ ఉపాధ్యాయురాలు అతిగా ప్రవర్తించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చదువుల తల్లి సరస్వతీ దేవి పట్ల అనుచితంగా బిహేవ్ చేశారు. ఈ పాఠశాలకు సరస్వతీ ఏం చేశారు..? విద్య కోసం ఏం చేశారని తన నోటి దూలను ప్రదర్శించారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటూ సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాల్సిన ఉపాధ్యాయులు కొందరు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించి, అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. కొన్నిసార్లు..
Andhrapradesh: తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఈరోజు (మంగళవారం) విజయవాడలో 36 గంటల ధర్నాకు ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. అయితే ధర్నాకు అనుమతి లేదని పోలీస్ శాఖ తేల్చి చెప్పింది. వివిధ జిల్లాల నుంచి వచ్చే టీచర్స్‌ను అడ్డుకునేందుకు విజయవాడ రైల్వే స్టేషన్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.
విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘలు ఛలో విజయవాడకు పిలుపిచ్చాయి. హమీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందంటూ 36 గంటల పాటు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత రోజుల్లో పెద్దా, చిన్నా, గురువు, దైవం.. అనే గౌరవ మర్యాదలు కనుమరుగవుతున్నాయి. కొందరు పిల్లలు పెద్దల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటే.. ఇంకొందరు పెద్దలు కూడా తమ స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నారు. ఇక...
అనంతపురం: నిన్న (ఆదివారం) ఆత్మహత్యాయత్నం చేసిన ఉపాధ్యాయుడు మల్లేష్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తన చావుకు సీఎం జగనే కారణమంటూ ఉరవకొండ మండలం, చిన్న ముష్టురు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మల్లేష్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
తల్లి, తండ్రి, గురువు, దైవం.. అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గురువుకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేందుకు బాటలు వేస్తుంటారు. అందుకే ఎవరు ఎంతటి స్థాయిలో ఉన్నా వారి చిన్ననాటి గురువులను ఎప్పటికీ మర్చిపోలేరు. టీచర్..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో హార్ఢ్ వర్క్ కాకుండా ఎక్కువ మంది స్మార్ట్ వర్క్‌తో ముందుకు వెళ్తున్నారు. చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ద్వారా ఆదాయం గడించడం చూస్తూనే ఉన్నాం. చివరకు..