Home » Technology news
లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇలా పలు విషయాల కోసం డైలీ మనకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఏదో ముఖ్యమైన పనిలో ఉంటాం అంతలోనే ఫోన్ మోగుతుంది. పైగా కొత్త నంబర్ నుంచి ఆ ఫోన్‌కాల్ వస్తుంది.
సాధారణంగా చాలా మంది చేతికి ఆభరణంగా ఉంగరాన్ని ధరించడం మనం చూసే ఉంటాం. ఇక పెళ్లిలో వధూవరులు మొదట ఉంగరాలు మార్చుకోవడం కామన్. ఇలా మనకు ఓ ఫ్యాషన్ వస్తువుగా పరిచయమైన ఉంగరం.. ఇప్పుడు స్మార్ట్ సాధనంగా మారింది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెడుతోంది.
ఫ్లిప్‌కార్టు బిగ్ బిలియన్ డేస్(flipkart big billion days) ఇలా ముగిసిందో లేదో వెంటనే ఫ్లిప్‌కార్టు బిగ్ దసరా సేల్(Flipkart Big Dusshera sale) ప్రారంభమైంది. దీంతో విజయదశమి(vijayadashami) సందర్భంగా దసరా(Dusshera) సెలవుల్లో ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విటర్) నూతన వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. ఎక్స్‌లో ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఎక్స్‌లో నూతనంగా ఖాతా తెరిచే వినియోగదారులు సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. తాజాగా అమెజాన్ కూడా కస్టమర్లకు తీపి కబురు చెప్పింది.
ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో అందరి జీవితాల్లోనూ సోషల్ మీడియా అనేది కీలక భాగమైపోయింది. ముఖ్యంగా వాట్సాప్ అనేది అతి ముఖ్యమైపోయింది. ప్రస్తుతం వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల్లో వాట్సాప్ లేకుండా పనులు జరగడం లేదు. వాట్సాప్ ద్వారా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కనెక్ట్ అవ్వడం సులభం అయింది.
తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తోంది.
జియో(JIO) సంస్థ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.పోస్ట్ పెయిడ్(Post paid) లేదా ప్రీ పెయిడ్(Prepaid)లో తమ అభిరుచికి తగ్గట్టుగా మొబైల్ నెంబర్లను ఎంచుకునేలా జియో నెట్వర్క్ అవకాశం కల్పిస్తోంది.
మెటా సంస్థ కొత్తగా లాంచ్ చేసిన థ్రెడ్స్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారా? మీరు ఒకసారి థ్రెడ్స్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దానిని డెలిట్ చేయాలంటే అది ఇన్‌స్టాగ్రామ్‌తో ముడిపడి ఉంటుంది.