Home » Telangana Congress
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు జోరు పెంచారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం.. మరోవైపు మేనిఫెస్టో.. ఎన్నికల ప్రచారం షురూ చేశారు. అంతేకాదు.. 97 మంది అభ్యర్థులకు తెలంగాణ భవన్ వేదికగా బీఫామ్‌లు అందజేశారు...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. నేతలు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎక్కడికి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఈసారైనా టికెట్ దక్కుతుందేమో.. అధినేత కనికరిస్తారేమో అని ఎదురుచూసిన నేతలు పార్టీ హైకమాండ్ కనీసం పట్టించుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక పక్కచూపులు చూస్తున్నారు...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. భద్రాచలం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌కు సీఎం కేసీఆర్ (CM KCR) ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణలో అసెంబ్లీ (TS Assembly Polls) ఎన్నికల నగారా మోగింది. సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్.. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. రాష్ట్రంలో నవంబర్-30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్-03న ఫలితాలు వెలువడనున్నాయి. అలా షెడ్యూల్ రిలీజ్ అయ్యిందో లేదు.. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ (Congress), ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) పలు కీలక ప్రకటనలు చేసింది..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) నగారా మోగింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నేటి నుంచే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది...
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని 62 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అవును.. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ (YSRTP) విలీనానికి బ్రేక్ పడింది! కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) కొన్ని డిమాండ్లు..
లోక్‌పోల్ సంస్థ విడుదల చేసిన సర్వే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం అంటూ సర్వే వెల్లడించడం ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీలో గుబులు పుట్టిస్తోంది.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ (Congress, BJP) పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి..
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక తమకు తిరుగులేదు.. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టి తీరుతామన్న బీఆర్ఎస్ పార్టీకి (BRS), సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఊహించని షాక్‌లు తగులుతున్నాయి...