Home » Telangana High Court
ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తమకు రేపటి దాకా సమయం కావాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరడంతో విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. వాదనలు బుధవారం వింటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇక ఇదే కేసులో..
ఎంపీ అవినాశ్ రెడ్డి కేసులో సుప్రీం ఆర్డర్ విడుదలైంది. ఏబీఎన్ చేతికి సుప్రీం ఆర్డర్ కాపీ అందింది. సుప్రీం ఆర్డర్లో కీలక అంశాల ప్రస్తావన జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో మంగళవారం వాదనలు పూర్తి అయ్యాయి.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి (Kadapa MP Avinash Reddy) సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. అయితే..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.