Home » TG Govt
మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.13,057 కోట్ల వ్యయంతో చేపడుతున్న సీతారామ ఎత్తిపోతల పథకంలో పంపులు సిద్ధంగా ఉండటంతో పొలాలకు నీరందించే డిస్ట్రిబ్యూటరీల పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న సోమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించింది.
రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణపై ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. దశలవారీగా సమాచార సేకరణకు సిద్ధమైంది.
ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలకు ముందు చూపు లేక పోవడంతో.. ప్రజలు పడుతున్న అవస్థలన్నీ ఇన్నీ కావు. గద్దెనెక్కిన పాలకా గణం.. ప్రజా సంక్షేమం కోసం అంటూ తీసుకుంటున్న పలు నిర్ణయాలు అభాసుపాలవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నగదు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
పేదవాడి ఇంటిపై గడ్డపార వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు.
మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తున్నా.. ఇన్నాళ్లూ ఉన్న ఇంటిని కోల్పోయిన ఉమ్మడి కుటుంబాల వారి పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకుని ఉంటూ స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసేవారికి ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రేషన్‌కార్డులు లేనివారు ఈ నెల 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తొలుత ప్రకటించిన సర్కారు.. తాజాగా ఈ ప్రక్రియను నిలిపివేసింది.
గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులాంటి స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారనే ప్రధానమైన నిబంధన ఉండేది. ఆ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది.