Home » Thanneeru Harish Rao
కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా పాలమూరుకు వెళ్లారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలననైనా నిజాయితీగా చేయాలని హితవు పలికారు.
మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)ను సందర్శించడానికి బీఆర్ఎస్(BRS) పార్టీ శుక్రవారం నాడు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్టు దగ్గరకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతిసారి తన ఎత్తు గురించి వ్యాఖ్యానిస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. తాను కూడా ఆయన ఎత్తు గురించి మాట్లాడితే సంస్కారవంతంగా ఉండదన్నారు. ఎవరెత్తు ఎంత అనేది ప్రజలకు అవసరం లేదని చెప్పారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తామంటే బీఆర్ఎస్ నేతలు పారిపోయారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ... డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
Telangana: సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై పలువురు కవులు పాడిన పాటలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సభలో వినిపించారు. సాగునీటి రంగంపై శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీలో ప్రాజెక్టులపై అధికార.. విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పదేళ్లలో ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని పబ్బం గడిపారని ఎద్దేవా చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేదని ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం టికెట్ విషయంలో ప్రలోభాలు పనిచేయవని గెలిచే నేతలకే కాంగ్రెస్ హై కమాండ్ టికెట్ ఇస్తుందని ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి రేణుక చౌదరి (Renuka Chowdary) తెలిపారు.
అసెంబ్లీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజాభవన్‌కు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నేడు ఆయన కాసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రతిరోజూ ప్రజాభవన్‌కు వెళ్తానని చెప్పిన రేవంత్ తొలి రోజు మాత్రమే వెళ్లారన్నారు.