Home » Thummala Nageswara Rao
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) తొలి సదస్సు ఇక్కడి హెచ్ఐసీసీలో శనివారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.
రైతు భరోసా, పంటల బీమా పథకాల అమలుకు రూపకల్పన చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు.
రుణమాఫీకి అర్హులు కాని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసె్‌సలో ఉన్నవారు, గ్రూప్-1, 2, 3 ఉద్యోగులు 19 వేల మంది దాకా ఉన్నట్లు గుర్తించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
బ్యాంకుల్లో బంగారం కుదవ పెట్టి క్రాప్‌లోన్ తీసుకున్న వారికి పాస్ బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) లక్ష రూపాయల రుణమాఫీని ఎల్లుండి నుంచి చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు.
రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణం ఉన్న ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదన్నారు.
రైతు భరోసాపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, ఇప్పటి వరకు పథకం అమలు పరంగా సీలింగ్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు.
రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రైతు భరోసా అమలు విధివిధానాలపై రైతుల నుంచి సలహాలు, సూచనల కోసం ఉమ్మడి పది జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన వర్క్‌షాప్ కార్యక్రమానికి ప్రభుత్వం కదిలింది. బుధవారం తొలి వర్క్‌షా్‌పను ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించారు.