Home » TMC
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బంగాలోని మాల్దాలో బుధవారం మధ్యాహ్నం ....
పశ్చిమ బెంగాల్లోని భారత కూటమిలో ఉద్రిక్తతకు కాంగ్రెస్ కారణమని మమతా బెనర్జీ మేనల్లుడు, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అభిషేక్ బెనర్జీ సోమవారం ఆరోపించారు. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని పార్టీ సీట్లను ఖరారు చేయడంలో చాలా ఆలస్యం చేసిందని అన్నారు.
టీఎంసీ(TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రయాణిస్తున్న కారులోనే స్వల్పంగా గాయపడ్డారని అధికారిక వర్గాలు చెప్పాయి.
పశ్చిమబెంగాల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇండియా కూటమికి టీఎంసీ కీలక స్తంభమని, మమతా బెనర్జీ లేకుండా కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు.
పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సారి జరగబోయే లోక్సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని వెల్లడించారు.
పశ్చిమబెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు ఆదివారం రోజున అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేత సత్యన్ చౌదరి హత్యకు గురయ్యారు.
పశ్చిమబెంగాల్ నుంచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో సీట్ల షేరింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ మరోసారి పార్టీ వైఖరిని స్పష్టం చేసింది. 'ఓపెన్ హార్ట్'తో కాంగ్రెస్తో మాట్లాడేందుకు సిద్ధమేనని, చర్చలు విఫలమైతే మాత్రం ఒంటిరిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం రేషన్ కుంభకోణం(Ration Scam) ప్రకంపనలు రేపుతోంది. అధికార టీఎంసీ(TMC) నేతల్లో వణుకు పుట్టిస్తోంది. రేషన్ పంపిణీ కుంభకోణంలో నార్త్ 24 పరగణాస్ జిల్లా బంగావ్ మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు శంకర్ ఆదిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ అరెస్టు చేసింది.
రేషన్ పంపిణీ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు శంకర్ అధ్యాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. విస్తృత సోదాల అనంతరం బంగాన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అయిన శంకర్ అధ్యాను ఈడీ అదుపులోకి తీసుకుంది.
ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు అదుపులో లేవనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలని అడిగింది.