Home » Trains
ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి మహబుబాబాద్ వెళుతోంది. నెక్కొండ మండలం వెంకటాపురం వద్ద చెరువు మత్తడి పొంగిపొర్లుతుంది. తోపనపల్లి చెరువు పొంగి ప్రవహించడంతో కట్టపై ఉన్న బస్సు వరద నీటిలో నిలిచిపోయింది.
సోషల్ మీడియాలో రైల్వేలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. రైలు ప్రయాణంలో కొందరు ప్రయాణికులు విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అలాగే రైల్వే గేట్ల వద్ద వాహనదారులు రోడ్డు దాటుకునే సమయంలోనూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే ..
దసరా, దీపావళి, క్రిస్మస్, ఛాట్(Dussehra, Diwali, Christmas, Chat).. తదితర పండుగల సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్యరైల్వే పరిధిలో నడుస్తున్న 60ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.
మెట్రో స్టేషన్లు, రైళ్ల చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. వ్యూస్, లైక్‌ల కోసం కొందరు అదే పనిగా ప్లాన్ చేసి మరీ వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొన్నిసార్లు యువతుల, మహిళలు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి ...
చెన్నై-నాగర్‌కోయిల్ మధ్య వందే భారత్ రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు దక్షిణ రైల్వే వర్గాలు తెలిపాయి. దేశ ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన మోదీ జూన్ 20వ తేది నగరానికి వస్తారని ప్రకటించారు.
రైలు ప్రయాణ సమయాల్లో, రైల్వే ట్రాక్స్‌ను దాటే సమయాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. రైలు పట్టాలు దాటడం ప్రమాదమని తెలిసినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే..
దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో పలు సాధారణ, ఎంఎంటీఎస్ రైళ్ల వేళల్లో త్వరలో మార్పులు జరగనున్నాయి. ఉందానగర్(శంషాబాద్)- లింగంపల్లి(Vundanagar (Shamshabad)- Lingampally) మార్గంలో నడిచే రెండు ఎంఎంటీఎస్ రైళ్ల వేళలను కూడా మార్చాలని డివిజనల్ ఆపరేషనల్ మేనేజర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ డివిజన్ పనులు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వాసులు మరోసారి నిరాశ చెందుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైలు మార్గ మధ్యలో ఉండగా డ్రైవర్‌కు పట్టాల మధ్యలో దూరంగా ఏదో నల్లటి ఆకారం కనిపించింది. దీంతో అదేంటో తెలుసుకోవాలని రైలు వేగం తగ్గించాడు. చివరకు..
ప్రయాణికుల దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్(Northzone Task Force), బేగంపేట పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు.