Home » Trending
దీపావళి సందర్భంగా యాచకురాలికి కండోమ్ ఇచ్చిన డాక్టర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చాలామందికి కాఫీ, టీ అంటే చెప్పలేని ఎమోషన్.. కానీ ఖర్జూరం విత్తనాలతో తయారుచేసే కాఫీ గురించి తెలిసిన వారు తక్కువ అని చెప్పవచ్చు.
అత్యంత ప్రభావశీలమైన కసరత్తుల్లో నడక కూడా ఒకటి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇంతకు మించిన వ్యాయామం లేదని నిపుణులు చెబుతున్నారు.
కమలా హ్యారిస్ పూర్వీకుల గ్రామమైన తులసేంద్రపురంలో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా ఆమె పోస్టుర్లు, ఏ నోట విన్న ఆమె ప్రస్తావనే వినవొస్తోంది. కమల తాత ఇక్కడే జన్మించడంతో గ్రామస్తులందరూ కమలను తమ బిడ్డగా భావిస్తూ ఆమె గెలుపును మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
ఈ ఫొటోలో న్యూస్ పేపర్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కుంటే మీ ఐక్యూ లెవల్ పీక్స్ లో ఉన్నట్టే..
పుట్టి పక్షం రోజులు కూడా కానీ ఆ బిడ్డను తల్లిదండ్రులు కాదనుకున్నారు. చిన్నారిని ఏ అనాథాశ్రయానికో ఇవ్వకుండా ఏకంగా వంతెనపై నుంచి విసిరేశారు. పుట్టడంతోనే కష్టాలపాల పడ్డ ఆ చిన్నారికి చివరకు మృత్యువును జయించాడు. తీవ్రగాయాల నుంచి కోలుకున్న అతడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా కొత్త అధ్యక్షుడు మాత్రం జనవరిలో ప్రమాణస్వీకారం చేస్తారు. దీనికి వెనక చారిత్రక కారణాలు అనేకం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పండుగ అంటే సందడి మాత్రమే కాదు. ఆహారాలు కూడా కనువిందు చేస్తాయి. పిండి వంటలు,తీపి పదార్థాలు నోరూరిస్తాయి. అయితే పండుగ తరువాత చాలామంది బోలెడు సమస్యలు ఎదుర్కొంటారు.
ముఖ చర్మం మెరిసిపోవాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. అయితే ఈ ఒక్క డ్రింక్ తాగుతుంటే చాలు.. చర్మం మెరుస్తుంది.
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై ఓ వినియోగదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల్లో ఒకే వస్తువు ధర వేర్వేరుగా ఉందని, యాపిల్ వినియోగదారులకు అధిక ధర ఖరారు చేశారంటూ మండిపడ్డారు.