Home » TS Assembly Elections
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) తో జాగ్రత్తగా ఉండకపోతే.. వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్టే ఉంటదని సీఎం కేసీఆర్ ( CM KCR ) హెచ్చరించారు. శుక్రవారం నాడు చొప్పదండిలో సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాటలు చాలా డేంజర్‌గా ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.
ఏపీ కాంగ్రెస్ నేతల ( AP Congress Leaders ) తో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గన్నవరం ఎయిర్‌పోర్ట్ ( Gannavaram Airport ) లో రాహుల్‌ను ఏపీ కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, JD శీలం, మస్తాన్ వలీ కలిశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) తెలంగాణ పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రాత్రికే హైదరాబాద్‌కు అమిత్ షా రావాల్సి ఉంది. కొన్ని కారణాల రీత్యా అమిత్ షా రేపు మధ్యహ్నం 12గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు.
రేపు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) పర్యటించనున్నారు. రాత్రి 10గంటలకు బేగంపేట విమానాశ్రయానకి షా రానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్‌కు. రాత్రి అక్కడే బస చేయనున్నారు.
కాంగ్రెస్ నేతలు ( Congress Leaders ) అబద్ధాలు చెప్పడంలో మొనగాళ్లు అని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. గురువారం నాడు నర్సాపూర్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం ఆగం కావద్దు. వచ్చే ఐదేళ్ల కోసం మీ తలరాతని ఓటే మారుస్తుంది. పార్టీలు, నాయకుల గురించి చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర అగ్ర నాయకులతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసేలా పలు ప్రణాళికలను రచించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను తెలంగాణలో పర్యటించేలా పలు పధకాలు రెడీ చేసింది.
నేడు గ్రేటర్ పరిధిలో బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ( KTR ) పలు ప్రాంతాల్లో రోడ్ షోలల్లో పాల్గొననున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు.
సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ( Koneru Konappa ) ను మావోయిస్టులు హెచ్చరిస్తూ లేఖ రాశారు. అయితే ఈ లేఖపై ఎమ్మెల్యే కోనప్ప స్పందించారు. కే
బీడీ కార్మికులకు ఆసరా ఫించన్ కట్ ఆఫ్ డేట్ ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలిపారు. గురువారం నాడు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్‌పల్లిలో ప్రజా ఆశీర్వదా సభ నిర్వహించారు.
తెలంగాణతో నాకు 2008 నుంచి అనుబంధం ఉందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ( Chidambaram ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చిదంబరం కోరారు.